PV Sindhu: Shuttler PV Sindhu, who recently became the first Indian to win the BWF World Championships, was felicitated by the Kerala State Government on Wednesday.
#PVSindhu
#BWFWorldChampionship
#KeralaOlympicAssociation
#KeralaGovt
#NozomiOkuhara
#indianshuttler
ఇటీవల బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచిన పివి సింధును కేరళ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సత్కరించింది. కేరళ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వి సునీల్ సింధుకు రూ .10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. అనంతరం సింధు మీడియా తో మాట్లాడారు..